భారత్‌లో 5G నెట్‌వర్క్ ప్రారంభమైంది.

ప్రధాని మోదీ భారత్‌లో 5G సర్వీసులను ప్రారంభించారు

5G సర్వీసులు ఒకేసారి అందరికి అందుబాటులోకి రావని గమనించాలి. 

కేవలం దేశంలో 5G సర్వీసులను మాత్రమే ప్రారంభించారు.

దశలవారీగా అన్ని పట్టణ, గ్రామీ ప్రాంతాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. 

అహ్మదాబాద్ , బెంగళూరు, చండీగఢ్ , చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే వంటి నగరాలు ఉన్నాయి. 

 రెండు లేదా మూడు ఏళ్లల్లో 5G నెట్‌వర్క్ మొత్తం భారత్ అంతటా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

5G సర్వీసులు అందుబాటులోకి వస్తే.. దేశంలో 5G ద్వారా మీ డౌన్‌లోడ్‌లను వేగవంతం చేసుకోవచ్చు.

మీరు 5G సర్వీసులను ఉపయోగించుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు.