రిలయన్స్ జియో 5G సర్వీసులు నాలుగు నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి.

స్వతంత్ర (SA) టెక్నాలజీలో పెట్టుబడితో భారత్‌లో నిజమైన 5Gని ఆస్వాదించవచ్చు

రిలయన్స్ జియో 5G సర్వీసులు, ధరల విషయంలో క్లారిటీ లేదు. 

యూజర్లకు 5Gని అందించే కొత్త ‘Welcome Offer’ కారణంగా చెప్పవచ్చు.

జియో అందించే 5G సర్వీసుల్లో  ఈ ఆఫర్‌కు ఎవరు అర్హులు?

Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను ఎలా పొందాలనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.

ప్రస్తుతం, Jio నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

రిలయన్స్ జియో 5G ఎక్కడ  అందుబాటులో ఉంది?

అక్టోబర్ 5న జియో 5Gని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నాలుగు నగరాల్లో ప్రారంభించింది