అన్ని సపోర్టెడ్ డివైజ్‌లలో 5Gని తీసుకొచ్చేందుకు టెలికాం ఆపరేటర్లు OEMలతో కలిసి పనిచేస్తోంది.
అన్ని ఫోన్లకు 5G సపోర్టును అందించేందుకు Reliance Jio, Airtel టెల్కోలు OnePlusతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
హై-స్పీడ్ 5G డేటా 5G-సపోర్టు ఉన్న డివైజ్‌లలో మాత్రమే రన్ అవుతుంది.
మీరు పాత 4G-సపోర్టు ఉన్న OnePlus ఫోన్లలో ఉపయోగిస్తుంటే.. హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
అన్ని స్మార్ట్ఫోన్లు Jio, Airtel 5G సర్వీసులను అందించనున్నట్టు అధికారికంగా ధృవీకరించింది.
OnePlus 8 సిరీస్ నుంచి అన్ని OnePlus ఫోన్లు, OnePlus Nord సహా అన్ని టెలికాం ప్రొవైడర్ల నుంచి 5G నెట్‌వర్క్‌లకు సపోర్టు చేస్తాయని చెప్పవచ్చు.
జియో, ఎయిర్‌టెల్‌తో పాటు, న్యూఢిల్లీలో వోడాఫోన్ ఐడియా Vi 5G ట్రయల్ దశలో భాగంగా డివైజ్‌లను కూడా టెస్టింగ్ చేసినట్టు OnePlus వెల్లడించింది.
5G సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని అర్హత కలిగిన OnePlus ఫోన్లు Vi 5G సపోర్టు అందించగలవని కంపెనీ స్పష్టం చేసింది.
భారత్‌లో Jio, Airtel 5G సర్వీసులను అందించగల OnePlus ఫోన్ల పూర్తి లిస్టును మీకోసం అందిస్తున్నాం.
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
FULL STORY