రోజురోజుకీ టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అవుతోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్  డిమాండ్ పెరిగిపోతోంది.

మనుషుల కన్నా స్పీడ్‌గా.. తక్కువ సమయంలో ఎక్కువ టాస్క్‌లను పూర్తి చేసేస్తున్నాయి. 

కొత్త AI టెక్నాలజీతో రాబోయే రోజుల్లో మనుషులకు పని ఉండదా? 

మనుషుల అవసరం లేకుండానే AI టెక్నాలజీ పనులన్నీ చక్కబెట్టనున్నాయా? 

ప్రస్తుత రోజుల్లో అనేక AI టూల్స్ అందుబాటులోకి వచ్చాయి

OpenAI అనే ChatGPT  చాట్‌బాట్ ఎంట్రీ ఇచ్చింది. 

దీనికి పోటీగా (Bing AI), (Google Bard) వంటి AI చాట్‌బాట్‌లు కూడా వచ్చేస్తున్నాయి. 

ChatGPT వంటి AI టూల్స్ ద్వారా  మానవాళి ప్రైవసీపై ఆందోళన నెలకొంది. 

భవిష్యత్తులో ChatGPT టూల్స్ మనుషుల ఉద్యోగాలను కూడా భర్తీ చేసే పరిస్థితి లేకపోలేదు.