ఆపిల్ యూజర్లకు గుడ్‌న్యూస్..

ఆపిల్ ముంబై స్టోర్ ఏప్రిల్ 18న అధికారికంగా ప్రారంభం కానుంది. 

ఈ స్టోర్‌ను కంపెనీ CEO టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. 

ముంబై స్టోర్ అద్భుతమైన డిజైన్, భారీ గ్లాసు ఫిటింగ్ మోడల్ కలిగి ఉంది. 

స్టోర్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే విజిటర్లకు ఇంటీరియర్ వెల్‌కమ్ చెబుతుంది. 

వచ్చే సందర్శకుల కోసం  అద్భుతంగా స్టోర్ డిజైన్ చేశారు. 

ముంబై స్టోర్‌లోని డెస్క్‌లు  సమాంతరంగా వరుసలో ఉంటాయి. 

ఐఫోన్ 14 Pro, ఐఫోన్ 14 లైనప్‌తో  సహా లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌ల  ప్రదర్శించనుంది.

స్టోర్ ముందు భాగంలో ఐఫోన్లను ప్రదర్శించనున్నారు.

BKC స్టోర్‌ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆపిల్ స్టోర్లలో ఒకటి