భారత మార్కెట్లో ఆపిల్ రెండు రిటైల్ స్టోర్లు అందుబాటులోకి వచ్చేశాయి.

ఏప్రిల్ 20న ఢిల్లీలోని సాకేత్‌లో  ఆపిల్ రెండో రిటైల్ స్టోర్‌ ప్రారంభమైంది

ఈ స్టోర్‌ను ఆపిల్ సీఈఓ  టిమ్ కుక్‌ ఓపెన్ చేశారు

కస్టమర్లకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. 

ఆపిల్ సీఈఓను చూసేందుకు వందలాది మంది అభిమానులు క్యూ కట్టేశారు

కొత్త ఆపిల్ స్టోర్  వెలుపల బారులు తీరారు. 

ఆపిల్ స్టోర్‌లోకి వెళ్లేటప్పుడు  టిమ్ కుక్ పాదాలను కూడా  తాకి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు

ఏప్రిల్ 18న ఆపిల్ ముంబై  BKC స్టోర్ ప్రారంభమైంది

ఢిల్లీ  స్టోర్ వద్ద ఆపిల్ అభిమానులు  ఉదయం 7:30 గంటలకే బారులు తీరారు. 

ఆ తర్వాత భారత్‌లో ఆపిల్  రెండవ స్టోర్ ఇది మాత్రమే.