భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్  చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాపిస్తోంది.

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్  చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాపిస్తోంది.

దేశవ్యాప్తంగా  ఇప్పటివరకూ ఒమిక్రాన్  కోవిడ్ కేసుల సంఖ్య  32కు చేరింది. 

ఒక్కరోజే మహారాష్ట్రలో  ఏడు కేసులు  నమోదయ్యాయి.

మూడున్నరేళ్ల చిన్నారి సహా  ఏడుగురికి ఒమిక్రాన్ సోకినట్టు  నిర్థారణ అయింది. 

టాంజానియా నుంచి  ముంబైకి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్  పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో  మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్  పాజిటివ్ నిర్ధారణ అయింది.