భారత్‌లో 5G స్పెక్ట్రమ్ వేలం జూలైలో జరుగనుంది.
స్పెక్ట్రమ్ వేలం ముగిసిన వెంటనే 5G నెట్ వర్క్ ప్రారంభం
వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో హైస్పీడ్ 5G సర్వీసులు అందుబాటులోకి
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ 5G స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం
జూలై 26న స్పెక్ట్రమ్ వేలం జరుగుతుందంటున్న ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
ఆగస్ట్-సెప్టెంబర్ నెలల్లో 5G నెట్‌వర్క్ ప్రారంభించడానికి సరైన సమయం
ఆగస్టు 15న 5G నెట్‌వర్క్ ప్రారంభం కానుంది.
5G నెట్ వర్క్ 4G కన్నా 10 రెట్లు వేగవంతమైనదిగా అంచనా.
మొదటి దశలో భాగంగా 13 ప్రధాన నగరాల్లో 5G సర్వీసులు
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..