ఇండియాకు ఎయిర్టెల్ 5G సేవలు.. ఎప్పుడంటే?
టెలికాం దిగ్గజాల్లో Ericsson, Nokia, Samsungతో 5G నెట్వర్క్ డీల్స్‌పై సంతకం చేసింది
ఆగస్టు 2022లో 5G నెట్వర్క్ విస్తర్ణలో భాగంగా భారత్‌లో 5G సేవలను ప్రారంభించనుంది
టెలికాం శాఖ నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలంలో ఎయిర్టెల్ కూడా ఒక భాగమే.
Airtel ఆగస్ట్‌లో 5G సేవలను ప్రారంభిస్తుందని ఎయిర్టెల్ CEO గోపాల్ విట్టల్ వెల్లడించారు.
ఎయిర్ టెల్ నెట్వర్క్ ఒప్పందాలు ఇప్పటికే ఖరారు అయినట్టు చెప్పారు
ఎయిర్టెల్ యూజర్లకు 5G కనెక్టివిటీ పూర్తి ప్రయోజనాలను అందించనుంది
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సాంకేతిక భాగస్వాములతో Airtel పని చేస్తుంది.
భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారడంలో టెలికాం దిగ్గజం కీలకంగా మారింది.
Full Story
Click Here