అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డీల్‌ అందిస్తోంది. 

ఈసారి ఇ-కామర్స్ దిగ్గజం 5G ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది.

మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు. 

అమెజాన్ అనేక డివైజ్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 

ప్రైమ్ సబ్‌స్క్రైబర్ 'అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్ స్టోర్'లో 24 నెలల వరకు బెస్ట్ ఆఫర్‌లను పొందవచ్చు.

నో కాస్ట్ EMIని పొందవచ్చు.

 ఈ లాంచ్ ఆఫర్‌లు మే 31 వరకు  అందుబాటులో ఉంటాయి. 

కొన్ని పాపులర్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రొడక్టులను మీకోసం అందిస్తున్నాం.

ఇందులో మీకు నచ్చిన ఫోన్ మోడల్ ఎంచుకుని కొనుగోలు చేసుకోవచ్చు. 

పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.