భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి.

కొనుగోలుదారులను  ఆకర్షించేందుకు  డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నారు. 

భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు అతి చౌకైన ధరకే అందుబాటులో ఉన్నాయి.

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్లలో తక్కువ ధరకు మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. 

ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 లాంచ్‌ సమయం ఆసన్నమైంది. 

లేటెస్ట్ iPhone డీల్  అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 12 ఆన్‌లైన్ మార్కెట్ ద్వారా అతి తక్కువ ధరకు లభిస్తుంది. 

ఆపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ iPhone 12 ఫోన్ ధరకే విక్రయిస్తోంది. 

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో మీరు రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.