iPhone 14

ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్లు..!

By 10TV Telugu News            Aug 30, 2023

భారత మార్కెట్లో రూ. 9,000 వరకు డిస్కౌంట్‌‌

Source : Google

 ఆపిల్ ఐఫోన్ తక్కువ ధరకే కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 

Source : Google

ఇదే సరైన సమయం.. వెంటనే ఆపిల్ ఐఫోన్ 14 ఫోన్ కొనేసుకోండి.

Source : Google

విజయ్ సేల్స్ ఐఫోన్లపై  అనేక ఆఫర్లను అందిస్తోంది.

Source : Google

ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 3,000 స్టోర్ డిస్కౌంట్ పొందవచ్చు. 

Source : Google

HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ.  81,900 వద్ద 128GB మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. 

Source : Google

ఈ హ్యాండ్‌సెట్ 256GB వేరియంట్ రూ. 4,000 ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్ రూ. 5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ. 90,900 వద్ద సొంతం చేసుకోవచ్చు. 

Source : Google

ప్రస్తుతం రిటైలర్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. 

Source : Google

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి

Source : Google