Apple iPhone 14 Pro

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14ప్రోపై రూ.72,901 డిస్కౌంట్.. !

By 10TV Telugu News            Aug 12, 2023

ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ త్వరలో ఐఫోన్ 14 ప్రో మోడల్ నిలిపివేయనుంది.

Source : Google

Apple iPhone 14 Pro

సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 లాంచ్ చేసే అవకాశం ఉంది.

Source : Google

Apple iPhone 14 Pro

ఆపిల్ ఐఫోన్ 14 Pro అత్యంత ఖరీదైన ఐఫోన్ మోడల్‌లలో ఒకటి.

Source : Google

Apple iPhone 14 Pro

ఇప్పటి వరకు లాంచ్ అయిన ఫోన్లలో ఇదే బెస్ట్ ఐఫోన్ మోడల్ అని చెప్పవచ్చు.

Source : Google

Apple iPhone 14 Pro

భారత మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో రూ. 1,29,900 ప్రారంభ ధరతో వచ్చింది. 

Source : Google

Apple iPhone 14 Pro

ఐఫోన్ 14 ప్రో రూ. 72,901 తగ్గింపు తర్వాత రూ. 56,999కి అందుబాటులో ఉంది.

Source : Google

Apple iPhone 14 Pro

ఐఫోన్ 14 ప్రో కొత్త డైనమిక్ ఐలాండ్‌ కలిగి ఉంది.

Source : Google

Apple iPhone 14 Pro

కంపెనీ మొదటి 'నాచ్‌లెస్' ఫోన్. కొత్త A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.

Source : Google

Apple iPhone 14 Pro

కొత్త 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Source : Google

Apple iPhone 14 Pro