Apple iPhone 14 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14ప్రోపై రూ.72,901 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Apple iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్ కొత్త డైనమిక్ ఐలాండ్‌కు కంపెనీ ఫస్ట్ 'నాచ్‌లెస్' ఫోన్. కొత్త A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. కొత్త 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది.

Apple iPhone 14 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14ప్రోపై రూ.72,901 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Apple iPhone 14 Pro available at Rs 56,999 in Flipkart sale after massive Rs 72,901 off, check details

Apple iPhone 14 Pro Launch : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ త్వరలో ఐఫోన్ 14 ప్రో మోడల్ నిలిపివేయనుంది. వచ్చే సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 Pro అత్యంత ఖరీదైన ఐఫోన్ మోడల్‌లలో ఒకటి.

ఇప్పటి వరకు లాంచ్ అయిన ఫోన్లలో ఇదే బెస్ట్ ఐఫోన్ మోడల్ అని చెప్పవచ్చు. దాని లైనప్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది కూడా. భారత మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో రూ. 1,29,900 ప్రారంభ ధరతో వచ్చింది. అయితే, ఐఫోన్ 14 ప్రో ప్రస్తుతం రూ. 72,901 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 56,999కి అందుబాటులో ఉంది.

Read Also : New Ather Launch : ఏథర్ నుంచి సరసమైన ధరకే 2 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఆగలేరంతే!

ఐఫోన్ 14 ప్రో కొత్త డైనమిక్ ఐలాండ్‌ కలిగి ఉంది. కంపెనీ మొదటి ‘నాచ్‌లెస్’ ఫోన్. కొత్త A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. కొత్త 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్రో మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేను కలిగి ఉంది. ముందు భాగంలో 12MP కెమెరాను కలిగి ఉండనుంది. ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్ 128GB స్టోరేజీతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,901 తగ్గింపు తర్వాత రూ. 1,20,999కి లిస్టు అయింది. దీనితో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 61వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Apple iPhone 14 Pro available at Rs 56,999 in Flipkart sale after massive Rs 72,901 off, check details

Apple iPhone 14 Pro available at Rs 56,999 in Flipkart sale after massive Rs 72,901 off, check details

ఆపిల్ ఐఫోన్ 14 ప్రో ధరను రూ. 59,999కి తగ్గించింది. దీనితో పాటు, కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 3వేల డిస్కౌంట్ పొందవచ్చు. అంటే.. అన్ని ఆఫర్‌లతో పాటు ఆపిల్ ఐఫోన్ 14 ప్రోని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 56,999కి కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 ప్రో లాంచ్ అయినప్పటి నుంచి చాలా డిమాండ్‌లో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించనుంది.

Read Also : Tecno Megabook Laptop : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో టెక్నో మెగాబుక్ ల్యాప్‌టాప్.. ధర ఎంత ఉండొచ్చుంటే?