Home » Andhrapradesh
కత్తులు కటారులు తేవాల్సిన అవసరం పెడన ప్రజలకు లేదు. పెడనలో హింస రేకెత్తించడానికి పవన్ కుట్ర చేస్తున్నారు. Jogi Ramesh
మీ ఇంట్లో ఉన్న వారే ఆడవాళ్లా? వైసీపీలో ఉన్న వాళ్ళు కాదా? మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు. Roja Selvamani
పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు, మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందని పురంధేశ్వరి కామెంట్ చేశారు. Daggubati Purandeswari
ఇలాంటి నాయకులపై పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కోరారు.
అన్ని పదవులు అనుభవించావు గౌరవంగా బ్రతకడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజలకు సేవ చేసింది, దాన ధర్మాలు చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసన్నారు.
పెడన వారాహి యాత్రలో నా మీద రాళ్ల దాడి చేస్తారని సమాచారం అందింది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండు నుంచి మూడు వేలమంది నాపై రాళ్లదాడి చేసేందుకు వస్తారని సమాచారం వచ్చింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ సుప్రీంకోర్టుకు ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది.
జగన్ అధికారంలోకి రావటానికి ఇష్టమొచ్చినట్లుగా హామీలు గుప్పించారని కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. హామీలు ఇచ్చిన జగన్ ని ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి క్లాస
అంగళ్లు కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోబోము అంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది.
అధికార దుర్వినియోగం చేసి హెరిటెజ్, ఇతర ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 1997 నుండి ఇప్పటి వరకు చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు.