Telugu » Technology News
Redmi 15C 5G : రెడ్మి 15C 5G స్మార్ట్ఫోన్ లాంచ్ అయింది. డిసెంబర్ 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ అనేక ముఖ్యమైన ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది.
కొత్త సిరీస్ తర్వాత ఐఫోన్ 16 మోడల్ 256GB వేరియంట్ అసలు ధర కన్నా దాదాపు రూ.17,500 తక్కువకు అందుబాటులో ఉంది. అదనంగా, నో-కాస్ట్ ఈఎంఐ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు.
Samsung Galaxy S24 : శాంసంగ్ ఫోన్ అభిమానులకు అదిరే ఆఫర్.. అమెజాన్లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర తగ్గింపు పొందింది. ఈ అద్భుతమైన డీల్ ఇలా పొందండి.
Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డిస్కౌంట్ ధరకే కొనేసుకోండి. అమెజాన్లో ధర ఏకంగా రూ. 13,800 తగ్గింపు పొందింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 15 : ఐఫోన్ 15 సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..
Vivo V50 5G Price : వివో V50 ఫోన్ ధర తగ్గింది. అమెజాన్లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Vivo X300 Series : వివో X300 సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్లో 2 ఫోన్లు పవర్ఫుల్ ఫీచర్లతో వస్తున్నాయి. 16GB వరకు ర్యామ్ అందిస్తున్నాయి. ఈ వివో ఫోన్లకు సంబంధించి ప్రీ-బుకింగ్లు ప్రారంభమయ్యాయి.
Oppo A6x 5G Launch : ఒప్పో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ ఒప్పో A6x 5G లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. LCD స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 6,500mAh బ్యాటరీ ఉన్నాయి.
BSNL Freedom Plan : బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. కేవలం రూ. 1 రూపాయికే అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టింది.
Apple iPhone Air : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్లో ఏకంగా రూ. 14వేలు తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ ఖతర్నాక్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..