Home » Movies
తాజాగా మ్యాడ్ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. తన బామ్మర్ది మొదటి సినిమా కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగి ప్రమోషన్ చేశారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నేహాశెట్టి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది.
రజినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధి అప్డేట్స్ ఒక్కొక్కటి ఇస్తున్నారు.
తమిల్ లో సేతు, బాబా, శివపుత్రుడు, గజేంద్ర.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలని నిర్మించారు నిర్మాత వీఏ దురై. గజేంద్ర సినిమా తర్వాత సినిమాలకు దూరమయ్యారు వీఏ దురై.
సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన 'మ్యాడ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో NBK109 సినిమా గురించి మాట్లాడారు.
తాజాగా సినిమా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ VD12 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తాజాగా నిర్మాత నాగవంశీ తన మ్యాడ్(MAD) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
శ్రీదేవి మరణంపై, దుబాయ్ లో జరిగిన పరిస్థితులపై బోనికపూర్ ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి శ్రీదేవి మరణం గురించి, ఆమె మరణం తర్వాత బోనికపూర్ దుబాయ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు.
ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ చప్పగానే సాగింది. ఒక్క శివాజీతో గొడవలు తప్ప మిగిలిన వాళ్లంతా మామూలుగానే నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా శివాజీ పైనే నడిచింది. అందరితో శివాజీ గొడవ పెట్టుకున్నాడు. ఆఖరికి బిగ్బాస్ మీద కూడా అరిచేశాడు.
టాలీవుడ్ ముద్దుగుమ్మలు అను ఇమ్మాన్యుయెల్, రుక్సార్ ధిల్లాన్, ప్రణవి తమ సోషల్ మీడియాలో..