Telugu » International News
జనవరి 9న సాంబా జిల్లాలో పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్ రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 16 బుల్లెట్లు, ఒక గ్రెనేడ్‌ను పడవేసినట్లు అనుమానిస్తున్నారు.
చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
Donald Trump : తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని . వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో డొనాల్డ్ ట్రంప్‌నకు బహుకరించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ రూల్స్ ప్రకారం.. ఒకరికి వచ్చిన పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేయడం, వేరొకరితో పంచుకోవడం చెల్లదు.
Greenland : గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకోవాలని ట్రంప్ నిర్ణయం వెనుక ఉద్దేశాన్ని వైట్‌హౌస్ బయటపెట్టింది. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ మీడియాతో మాట్లాడారు.
Trump – Machado : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో భేటీ అయ్యారు. గురువారం వైట్‌హౌస్‌లో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ఆమె ట్రంప్‌నకు అందజేశారు.
Pentagon Pizza Theory : అమెరికా సైనిక ఆపరేషన్ల సమయంలో పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు అమాంతం పెరుగుతాయనేది కొన్నేళ్లుగా వినిపిస్తోన్న వాదన.
అమెరికాలోని కొలరాడో బౌల్డర్ విశ్వ విద్యాలయంలో ఇద్దరు భారతీయ పీహెచ్డీ విద్యార్థులు తాము తినే ఆహారం విషయంలో వివక్షను ఎదుర్కొన్నారు.
ఏదైనా సాయం కోసం ఫోన్ నెంబర్లు(+989128109115, +989128109109), మెయిల్ లో(cons.tehran@mea.gov.in) సంప్రదించాలని సూచించింది. ఎంబసీతో రిజిస్ట్రర్ కాని వారు అధికారిక సైట్ లో రిజిస్టర్ కావాలని సూచించింది.
Are You Dead app : ఆర్ యూ డెడ్ యాప్‌ను మనిషి ఉన్నాడా? పోయాడా అనే క్షేమ సమాచారాన్ని తెలియజేయడానికి వాడతారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ప్రతి రెండు రోజులకు ఒకసారి బటన్ ప్రెస్ చేయాలి.
Thailand : థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా.. మరో 30 మందికిపైగా గాయపడ్డారు.