Telugu » Life Style News
ఉదయం 11 గంటల తర్వాత ఇంట్లోకి ఎక్కువగా వేడిగాలులు వస్తుంటాయి. ఈ సమయంలో హీట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా కర్టెన్స్ వాడాలి.
పిల్లల గుండె శస్త్రచికిత్సల సందర్భంలో తాత్కాలిక పేస్మేకర్ల అవసరం చాలా ముఖ్యం.
అప్పుడప్పుడు రావొచ్చు, లేదా తరుచుగా రావొచ్చు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. చావడమే మేలు అనిపించేలా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Energy Drinks Ban : ఎనర్జీ డ్రింక్స్ నిషేధంపై ప్రభుత్వం చట్టపరమైన పరిశీలనను కోరుతోంది, ఎందుకంటే ఈ డ్రింక్స్ అమ్మకాలపై ఇప్పటివరకూ ఏ రాష్ట్రం నిషేధం విధించలేదు. నిషేధం అమల్లోకి వస్తే.. పంజాబ్ తొలి రాష్ట్రం అవుతుంది.
Ramadan 2025 : ఖర్జూరంలో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఉపవాసం తర్వాత శరీరంలో కార్బోహైడ్రేట్ల లోపాన్ని నియంత్రించవచ్చు. ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. మరెన్నో ఆర్యోగ ప్రయోజనాలు ఉన్నాయి.
Siddarth Nandyala : గుండె సంబంధిత సమస్యలను కేవలం 7 సెకన్ల వ్యవధిలోనే తెలుసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లో ఈ ఏఐ యాప్ ద్వారా సాధ్యమే అంటున్నాడు 14 ఏళ్ల బాలుడు సిద్దార్థ్ నంద్యాల. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Virat Kohli : విరాట్ కోహ్లీ ఎప్పుడూ చూసినా బ్లాక్ ఆల్కలీన్ వాటర్ తాగుతూ కనిపిస్తాడు. ఎంతో ఖరీదైన ఈ బ్లాక్ వాటర్ ఎక్కువ మంది సెలబ్రిటీలు తాగేస్తున్నారు. ఈ బ్లాక్ వాటర్ లో దాగిన బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Women's Day 2025 : మహిళా దినోత్సవం రోజున మహిళల ఆరోగ్యం గురించి సరైన అవగాహన ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి అనేక వైద్య పరీక్షలను చేయించుకోవాలి. 30 ఏళ్లలోపు మహిళలకు టాప్ 3 మెడికల్ స్ర్కీనింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Consanguineous Marriages : దగ్గరి బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, మేనరికపు పెళ్లిళ్లతో పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు వస్తాయని కొత్త అధ్యయనంలో తేలింది.
Holi 2025 Tips : ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా కలర్లలో చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టును కూడా నిర్జీవంగా మార్చే కెమికల్స్ ఉంటాయి. హోలీ రోజున జుట్టును రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి.