Telugu » Latest News
FIRలు, చార్జ్షీట్లు, కోర్టు ఆదేశాలు వంటి ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటిసుల్లో పేర్కొన్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓ మహిళ కుటుంబ సభ్యులు పనులకు వెళ్లారు. ఆ తర్వాత ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు మధ్యాహ్నానికి ఆమె ఇంటికి వచ్చాడు.
బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్‌రావు, కేటీఆర్‌లను సిట్ విచారణకు పిలవడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే డౌట్స్ మొదలయ్యాయి.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 2వ టీ20 జరుగుతోంది.
తనపై దుండగులు దాడి చేశారని, తన కాలుని నరికేశారని సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చంద్రబాబును సాయిరెడ్డి టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.
హీరోయిన్లతో నాకు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈ లీకు ఎవరిచ్చారని అధికారులను అడిగాను.
చంద్రుడు-శని-నెప్ట్యూన్ ట్రిపుల్ కన్జంక్షన్ ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కనిపించింది.
యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రాకాస గ్లింప్స్ (Raakaasaa) ను విడుదల చేశారు.