Telugu » Photo Gallery
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు చూడండి..
నటి, మాజీ మంత్రి రోజా సంక్రాంతి పండగను తమ కుటుంబ సభ్యులతో కలిసి చాలా బాగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. (pic credit@Roja Selvamani insta)
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన భార్య హరిణ్యా రెడ్డితో కలిసి తొలి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి పతంగి ఎగురవేస్తున్న ఫోటోలును హరిణ్యా రెడ్డి అభిమానులతో పంచుకుంది. (PICS credit@Harinya Reddyy)
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 ధర తగ్గింది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 17 రూ. 75వేల లోపు ధరలో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) పట్టుచీరలో పండుగ కళను తెచ్చింది. సంక్రాంతి సందర్బంగా ఆమె చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
మ్యాడ్ బ్యూటీ శ్రీగౌరి ప్రియ(Sri Gouri Priya) సంక్రాంతి పండుగ సంబరాల్లో మునిగి తేలింది. తాజాగా ఈ బ్యూటీ పతంగులు ఎగరేస్తూ సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Nara Lokesh : మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం వెంకట్రావు యూత్, ఉండవల్లి లెవెన్స్ మధ్య జరిగిన మ్యాచ్ను టాస్ వేసి మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత కాసేపు బ్యాటు పట్టి లోకేశ్ సందడి చేశాడు.
ఈ సంక్రాంతి పండుగను యాంకర్ దీపికా పిల్లి(Deepika Pilli) చాలా సరదాగా జరుగుపుకుంది. ఉదయం ట్రెడిషనల్ డ్రెస్సులో పూజలో కనిపించిన ఈ బ్యూటీ సాయంత్రం పతంగ్ ఎగరేస్తూ ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది.