-
-
Telugu » Astrology News
-
ఆధ్యాత్మికం
సోదరులకు రాఖీ కట్టే విధానం ఇదే.. అన్నకు ముందు కట్టాలా? తమ్ముడికా? సంప్రదాయం ఏం చెబుతోంది?
August 27, 2026 / 10:17 PM ISTRaksha Bandhan : సంప్రదాయం ప్రకారం.. ఒక సోదరికి అన్న, తమ్ముడు ఇద్దరూ ఉంటే.. ఇద్దరు కంటే ఎక్కువ మంది సోదరులు ఉంటే.. ముందుగా ఎవరికి రాఖీ కట్టాలని పలువురు సందేహ పడుతుంటారు.
రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదే.. ఈ సమయాల్లో అస్సలు కట్టొద్దు
August 27, 2026 / 09:57 PM ISTRaksha Bandhan 2026 : పౌర్ణమి తిధి ఉన్న సమయంలో భద్రకాలం ముగిసిన తర్వాత వచ్చే మధ్యాహ్న సమయం లేదంటే ప్రదోషకాలం రాఖీ కట్టడానికి అత్యంత శ్రేష్టమైనవి.
రక్షాబంధన్ ఎప్పుడు..? ఆగస్టు 27నా.. 28నా?.. రాఖీ ఏ సమయంలో కట్టాలి.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ
August 22, 2026 / 02:18 PM ISTRaksha Bandhan 2026 : 2026లో ఆగస్టు 27, 28 రెండు తేదీలు ప్రస్తావించడంతో రాఖీ పండుగ విషయంలో గందరగోళం నెలకొంది.
నేడు వరలక్ష్మీ వ్రతం.. అమ్మవారికి పెట్టిన చీర, బ్లౌజ్పీస్ ఏం చేయాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఐదు రకాల నైవేద్యాలు ఇవే..
August 21, 2026 / 06:51 AM ISTVaralakshmi Vratham 2026 : వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే వలక్ష్మీ దేవి ఏడాదంతా వరాల జల్లు కురిపిస్తుందని పౌరాణిక గ్రంథాలలో చెప్పారు.
శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు.. అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే..
August 16, 2026 / 11:20 AM ISTShravana Masam 2026 : శ్రావణమాసంలో ఎంతో నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ సంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసంతోపాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
శ్రావణ మాసం వచ్చేసింది.. ఆగస్టు, సెప్టెంబర్లో శుభముహూర్తాల తేదీలు ఇవే.. ఈ మాసం ప్రత్యేకత ఏమిటి?
August 13, 2026 / 09:55 AM ISTSravana Masam 2026 : శ్రావణ మాసంలో శుభముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆగస్టు 12న అమావాస్య.. ఈ నాలుగు రాశుల వారికి కష్టకాలమే..! జాగ్రత్తగా ఉండాలి
August 10, 2026 / 10:23 PM ISTAmavasya Effect On Zodiac Signs : హిందూ సంప్రదాయాల్లో అమావాస్యకు ఎంతో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే, ఆగస్టు 12న శ్రావణ అమావాస్య వస్తుంది.
తొలి ఏకాదశి ఎందుకు అత్యంత పవిత్రం? అంబరీషుడు, మాంధాత కథలు చెప్పే సందేశం ఇదే.. ఆధ్యాత్మిక రహస్యం
July 24, 2026 / 12:30 PM ISTToli Ekadashi 2026 : భవిష్య పురాణం ప్రకారం.. చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.
తొలి ఏకాదశి రోజున ఈ పనులు అస్సుల చేయొద్దు.. కారణాలివే? ఒకవేళ అలా చేశారంటే..
July 24, 2026 / 11:48 AM ISTToli Ekadashi 2026 : తొలి ఏకాదశి ఘడియలు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. కానీ సూర్యోదయం వేళ.. ఏ తిథి ఉంటే దానిని పరిగణలోకి తీసుకుంటారు. దాంతో తొలి ఏకాదశి శనివారంగా పరిగణిస్తారు.
225 ఏళ్లలో కేవలం తొమ్మిది సార్లు.. జులై 13న ఈ అదృష్టాన్ని వదలొద్దు.. ఇలాచేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..
July 12, 2026 / 08:57 AM ISTMaha Shaivakhya Yogam July 13 : 225 ఏళ్లలో కేవలం తొమ్మిది సార్లు ఏర్పడిన అరుదైన మహా శైవాఖ్య యోగం జులై 13న రానుందని పండితులు చెబుతున్నారు.