Telugu » Education and Job News
తెలంగాణలోని అన్ని స్కూళ్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
తెలంగాణలో మే 18వ తేదీన TG LAWCET ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు TG PGECET ఎగ్జామ్ ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
January 2026 Holidays : విద్యార్థులకు పండగే పండగ.. ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ జనవరిలో స్కూళ్లకు 12 రోజులు సెలవులు ఉన్నాయి..
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి.
2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
2024లో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్ష జరిగింది. మొత్తం 1388 పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించారు.
పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఇటువంటి టైమ్ టేబుల్ సహాయపడుతుందని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భావిస్తోంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్, రిపోర్టింగ్ సమయం ఇతర ముఖ్యమైన సూచనలు వంటి కీలక సమాచారం కోసం అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి.