SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 14 నుంచి.. ఏ రోజు ఏ పరీక్ష?
పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
SSC Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
- ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి 14..
- సెకండ్ లాంగ్వేజ్ మార్చి 18….
- ఇంగ్లీష్- మార్చి 23. .
- గణితం -మార్చి 28…
- సైన్స్ -ఏప్రిల్ 2, 7
- సోషల్ స్టడీస్ – ఏప్రిల్ 13
