Home » T20 World Cup 2026
బంగ్లాదేశ్ క్రికెటర్లకు (Bangladesh cricketers) స్పాన్సర్గా వ్యవహరిస్తున్న భారత సంస్థ ఎస్జీ తమ స్పాన్సర్ షిప్ను కొనసాగించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తిలక్ వర్మ (Tilak Varma) నాలుగు రోజుల్లో కోలుకుంటాడని హైదరాబాద్ క్రికెట్ జట్టు కోచ్ డిబి రవితేజ తెలిపారు.
టీ20 ప్రపంచకప్ 2026 ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (T20 World Cup 2026) కీలక నిర్ణయం తీసుకుంది
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) కోసం నేపాల్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (T20 World Cup 2026) తమ జట్టును ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ను బంగ్లాదేశ్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది (T20 World Cup 2026) అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
తాము బీసీసీఐతో (BCCI) ఎలాంటి సమాచారాన్ని పంచుకోవడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం తెలిపాడు.
టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2026) తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ కోసం (T20 World Cup 2026) బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది.
భారత్లో బంగ్లాదేశ్ ఆడే 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్ల వేదికలను మార్చాలని ఐసీసీని సంప్రదించాలని బీసీబీ (BCB ) భావిస్తోంది.