Home » Movie Review
ఈ సినిమాకు కాస్త ప్రమోషన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్తే ఎక్కువ రీచ్ అవుతుంది. (Ghantasala The Great)
'నీలకంఠ' సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబడ్డీ ఆట నేపథ్యంలో వచ్చిన యాక్షన్ డ్రామా. (Nilakanta Review)
సఃకుటుంబానాం సినిమా జనవరి 1న థియేటర్స్ లో రిలీజయింది. (Sahakutumbaanaam)
టీజర్, ట్రైలర్స్ చూసి హనుమంతుడి రిఫరెన్స్, బైక్ చుట్టూ కథ అని ఊహించుకొని వెళ్తే కులాల చుట్టూ తిరిగే కథ చెప్పడం గమనార్హం. (VanaVeera Review)
ఈ గత వైభవం సినిమా కన్నడలో గత వారమే రిలీజయింది. (Gatha Vaibhavam Review)
సైక్ సిద్దార్థ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఈ సినిమానే తన జీవితం అని హోప్స్ పెట్టుకున్నాడు.(Psych Siddhartha)
సినిమా చూసాక అరె ఇంత మంచి సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. (Patang Review)
బ్యాడ్ గాళ్స్ అంటూ టైటిల్ తోనే ఈ సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. (Bad Girlz Review)
ఈ సినిమాలో సమర్జిత్ పాత్రకు మొదట శ్రీకాంత్ తనయుడు రోషన్ ని ప్రకటించారు. (Vrusshabha Review)
శ్రీకాంత్ కొడుకు రోషన్ ఛాంపియన్ అంటూ ఏదో భారీగా తీసాడు అని, నిజాం, రజాకార్లు, భైరాన్ పల్లి కథ అని టీజర్, ట్రైలర్స్ లో చూపించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Champion Review)