Home » Telangana
సిద్ధి వినాయక బంగారు షాపులో చోరీ సినిమా స్టైల్లో జరిగిందని.. దొంగలు ఆ సినిమాలను చూసి చోరీ చేశారని సీవీ ఆనంద్ వెల్లడించారు.
దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లు పాత బోర్డుతోనే సీఎం కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్నారంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి తలసాని చేతుల మీదుగా జాబ్ ఫెయిర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి జాబ్ ఫెయిర్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటివి ఏర్పాటు చేస్తే కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చ�
TSPSC Paper Leak Case : ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేశ్ సమాధానాలు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైంది.
Raghunandan Rao : రఘునందన్ రావు వ్యాఖ్యలతో తమకు పరువు నష్టం జరిగిందని, తన రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం బ్లాక్ లిస్టులో లేని సంస్థను బ్లాక్ లిస్టులో ఉందని చెప్పడం కరెక్ట్ కాదని సంస్థ వ్యాఖ్యానించింది.
Telangana : జూన్ 3వ వారం నాటికి నైరుతి రుతుపవనాలు తీరం దాటి రాష్ట్రంలోకి రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో వడగాల్పులు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
"ఇప్పటికే మతం మారిన ఆదివాసీలు తిరిగి వస్తే డప్పులతో స్వాగతం పలుకుతాం.. లేదంటే మంచిగుండదు" అని సోయం బాపూరావు అన్నారు.
Gaddar : నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందని గుర్తు చేశారు గద్దర్. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయన్నారు.
తాను పొంగులేటి, జూపల్లితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, ఆ సమయంలో వారే తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటల వాపోయారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కలవడం మంచి పరిణామమని చెప్పారు.