Telugu » Trending News
ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తూనే, అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకునే ప్లాన్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది.
ఈ ఐకానిక్ విమానాల తయారీకి భారత్లో మెగా హబ్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ అధికారులు ప్రతిపాదించారు. అమెరికా వెలుపల ఆ సంస్థ ఏర్పాటు చేసే తొలి గ్లోబల్ తయారీ కేంద్రంగా ఇది నిలుస్తుంది.
Apple iPhone 16e : ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16e భారీ తగ్గింపు ధరతో లభ్యమవుతుంది. ఫ్లాగ్షిప్ మోడల్కు అప్గ్రేడ్ చేయాలనుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.
అన్ని హత్యలనూ ఒకే విధంగా చేసింది. అతి తక్కువ లోతు ఉన్న నీటిలో చిన్నారులు మృతిచెందారు.
ఈ వీడియో కన్నీళ్లు తెప్పిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలన్నారు. పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దన్నారు.
పాకిస్థాన్ ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతోంది. చైనా ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన రీపేమెంట్స్ విషయంలో పాకిస్థాన్ వైఖరి సరిగా లేదు.
బ్రోంకో టెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఈ ఆలోచన ఎవరిది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరి ఒత్తిడి ఉంది?
రెండో సారి కూడా గర్భం తీయించుకోవాలని పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి.
నాజర్ కథను చదివినప్పుడు మనం కేవలం ఒక వ్యక్తి పడ్డ కష్టాన్ని మాత్రమే కాదు, మన సమాజంలోని అసమాన అవకాశాలను కూడా గుర్తిస్తాం.