Home » Weather Updates
Heavy Rains in Telangana : మరో వారం రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అలాగే, కొన్ని రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్లే ఇలా జరుగుతోందని చెప్పారు.
వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
హయత్ నగర్లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.
తిరుపతి జిల్లా మల్లంలో 70 మిమీ, కాకినాడ జిల్లా ఇంజరంలో 58 మిమీ, తిరుపతి జిల్లా కోటలో 52.7 మిమీ, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2 మిమీ..
ఫలక్ నుమా, చార్మినార్, మలక్ పేట్, గోషామహల్, సంతోష్ నగర్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో 5 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.