-
Home » Telangana municipal elections
Telangana municipal elections
మున్సిపోల్స్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు.. ఏమేం జరిగాయంటే?
February 18, 2026 / 09:39 PM ISTమున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల వేళ పార్టీల పొత్తులు, నేతల ఎక్స్ అఫీషియో ఓట్లు సరికొత్త పాలిటిక్స్‌కు తెరలేపినట్లు అయింది.
కాంగ్రెస్‌లో కోవర్టులు..! వారి వల్లే కొన్ని మున్సిపాలిటీల్లో ఓడిపోయాం- ఎంపీ చామల
February 18, 2026 / 08:43 PM ISTఈ ఎన్నికల తర్వాత పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎన్నికలకు పంపిన అబ్జర్వర్లతో రిపోర్టులు తెప్పించుకుని ఓటమికి గల కారణాలను మనం పరిశోధన చేసుకోవాలి.
Telangana municipal elections: దెబ్బ ఎక్కడ తగిలింది? మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ పోస్ట్‌మార్టం
February 17, 2026 / 09:26 PM ISTమున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధిష్టానం అప్పుడే పోస్ట్‌మార్టం చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి మిస్ అయినవి, అసలు మనవే అనుకున్నాక కూడా తేడా కొట్టిన మున్సిపాలిటీల్లో ఏం జరిగిందన్నదానిపై గులాబీ…
GHMC ఎన్నికలపై మున్సిపాలిటీ ఎన్నికల ప్రభావం పడనుందా?
February 16, 2026 / 09:20 PM ISTహైదరాబాద్ చుట్టుపక్కల చాలాచోట్ల ఇప్పటికీ పట్టు సాధించకపోవడంతో హస్తం పార్టీ నాయకత్వం ఆలోచనలో పడిందట.
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. హస్తం పార్టీ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
February 14, 2026 / 06:19 PM ISTవడ్డేపల్లి శ్రీనివాస్ తో పాటు 8మంది కౌన్సిలర్లు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం..!
February 13, 2026 / 11:08 PM ISTకార్పొరేషన్ పీఠం కైవసం చేసుకునేందుకు సీపీఐ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయని వనమా ఆరోపించారు.
పురపోరులో కాంగ్రెస్ జోరు.. అత్యధిక మున్సిపాలిటీలు హస్తగతం
February 13, 2026 / 09:35 PM ISTజగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్న 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలోనూ…
ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది- సీఎం రేవంత్
February 13, 2026 / 08:34 PM ISTభుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం అని రేవంత్ అన్నారు.
పురపోరు ఫలితాలు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫలించిన హరీశ్ రావు వ్యూహం
February 13, 2026 / 07:29 PM ISTఆరు రోజుల్లోనే 40 చోట్ల సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపారు హరీశ్ రావు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఫుల్ డిమాండ్
February 13, 2026 / 06:56 PM ISTజమ్మికుంటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను క్యాంప్ నకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. స్వతంత్ర అభ్యర్థులను కారులో తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.