Home » Education
దేశవ్యాప్తంగా 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జవర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2026 దరఖాస్తులకు అవకాశం కల్పించింది.
Job Mela: జులై 22న జనగామ జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పి.సాహితి అధికారిక ప్రకటన చేశారు.
Mohan T Advani Scholarship 2025: మోహన్ టీ అద్వానీ గారి శతజయంతి సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ మైనారిటీస్ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్ సర్వీసెస్ 2026 లాంగ్ టర్మ్ కోచింగ్ ఉచితంగా అందించనుంది.
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తూ అధికారిక ప్రకటన చేసింది.
అధికారులు ఏపీ పీజీసెట్ పరీక్షల కోసం మొత్తం 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు.
పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విద్యారంగ నిపుణులు ఎడ్యుకేషన్కు సంబంధించిన లెక్కలు వేసుకుంటున్నారు.
ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, బలహీన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవితాలను మారుస్తున్నారు.