Telugu » Political News
అవిశ్వాస తీర్మానం ప్రకారం, కలెక్టర్ 15 రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్ జరపాలి. 54 మంది సభ్యుల సభలో మెజారిటీ 28 ఓట్లు వస్తే మేయర్ స్థానం పోతుంది.
పంచాయితీ ఎన్నికల ముందు నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇష్యూను హస్తం పార్టీ పెద్దలు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.
గతంలో ఆ పార్టీలో నెంబర్.2గా పనిచేశారు. తెరవెనుక రాజకీయాలు చక్కబెట్టడంలో జగన్కు సాయిరెడ్డి బ్యాక్ బోన్ లాంటి వాడని చెప్తుంటారు.
ఖైరతాబాద్ టికెట్ ను పలువురు ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన మన్నె గోవర్ధన్ రెడ్డి తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట.
ఇప్పటికీ ఈ వర్గాల నుంచి క్యాబినెట్లో చోటు లేదు. దీంతో అటు దానం, ఇటు నవీన్ యాదవ్ క్యాబినెట్ బెర్త్ కోసం ఆశపడుతున్నారట.
2024 ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ రేసులో రామసుబ్బారెడ్డి పేరు వినిపించినా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికే అవకాశం ఇచ్చారు జగన్.
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో..కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని కాంగ్రెస్ లీకులు ఇస్తోంది. కేవలం రూ.55 కోట్ల నిధుల వ్యవహారమే కాదు..
పట్లోళ్ల, సురేష్ షెట్కార్ కుటుంబాలు మొదటి నుంచి ఒక ఒప్పందంతో ముందుకెళ్తున్నాయి. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకసారి షెట్కార్ ఫ్యామిలీ పోటీ చేస్తే మరోసారి పట్లోళ్ల ఫ్యామిలీ పోటీ చేసేలా ఏనాడో ఒప్పందు కుదుర్చుకున్నారట.
ఇది చాలదన్నట్లుగా మిత్రపక్షం టీడీపీ క్యాడర్ను లెక్కచేయకపోవడం, ప్రభుత్వ కార్యక్రమం ఉంటే అంటీముట్లనట్లు వ్యవహరిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట.
దానం, కడియం ఇద్దరూ రాజీనామాకు రెడీగానే ఉన్నారట. ఇదే విషయాన్ని ఇద్దరు ఇన్సైడ్ డిస్కషన్స్లో స్పష్టం చేస్తున్నారు.