-
Home » Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10
నామినేషన్స్ హీట్.. ముకేష్ వర్సెస్ అపూర్వ.. మధ్యలో త్రిగుణ్.. రచ్చ రచ్చ..
October 5, 2026 / 10:35 PM ISTసోమవారం నామినేషన్స్ హీట్ (Bigg Boss Nominations ) మొదలయ్యాయి. ముకేశ్, అపూర్వల మధ్య మాటల యుద్ధం నడిచింది
ఈ వారం నామినేషన్స్ ఫైర్ మొదలు.. టార్గెట్ అపూర్వ.. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్..
October 5, 2026 / 10:52 AM ISTమీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..(Bigg Boss Today Promo)
అసలు ఏమి ఆడని చరణ్‌ని ఉంచి.. సృష్టి ఎలిమినేట్ ఎందుకు? అపుడు చైత్ర విషయంలో కూడా అంతే..
October 5, 2026 / 07:58 AM ISTసృష్టి గత రెండు వారాలుగా బాగా కష్టపడి, దెబ్బలు తగిలించుకొని మరీ ఆడుతుంది కాబట్టి చరణ్ ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. (Bigg Boss Elimination)
ఈ వారం 'సృష్టి' ఎలిమినేట్.. స్టార్ ప్లేయర్ ఎవరంటే.. బిగ్ బాస్ 10 డే 28 వీకెండ్ ఎపిసోడ్..
October 4, 2026 / 10:35 PM ISTమొత్తానికి ఈ వారం చరణ్ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే అనుకోకుండా సృష్టి ఎలిమినేట్ అయింది. (Bigg Boss Elimination)
గెట్ అవుట్ రోహిత్.. ఆ ముగ్గురికి ఎల్లో కార్డ్స్.. డిజాస్టర్ కెప్టెన్.. నాగార్జున వీకెండ్ ఫైర్.. బిగ్ బాస్ 10 డే 27 ఎపిసోడ్..
October 3, 2026 / 10:48 PM ISTఒకే రోజు మూడు ఎల్లో కార్డ్స్ ఇచ్చాను ఇవాళ ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అని చెప్పారు నాగార్జున. (Bigg Boss Weekend Episode)
ఈ వారం కొత్త కెప్టెన్.. ఒక్క మ్యాజిక్ పవర్ తో ఆటని మార్చేసిన వర్షిణి.. షాక్ లో అగ్నిపరీక్ష బ్యాచ్.. బిగ్ బాస్ 10 డే 26 ఎపిసోడ్..
October 2, 2026 / 10:54 PM ISTకెప్టెన్సీ కోసం పాత్ టు పవర్ అనే ఒక గేమ్ మూడు లెవల్స్ తో పెట్టారు. (Bigg Boss New Captain)
మరోసారి దొరికిపోయిన షాలిని - రోహిత్.. ఎప్పట్లాగే అగ్నిపరీక్ష గ్రూపిజం.. అపూర్వ అరుపులు.. బిగ్ బాస్ 10 డే 25 ఎపిసోడ్..
October 2, 2026 / 06:20 AM ISTఎవరూ లేనప్పుడు రోహిత్ - షాలిని గట్టిగా హగ్ చేసుకొని, సీక్రెట్ గా మాట్లాడుకొని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఎమోషన్స్ ని చూపించుకున్నారు. (Bigg Boss Telugu 10)
ఇంత ఓపెన్‌గా గ్రూపిజమా.. అగ్నిపరీక్ష బ్యాచ్ మరీ ఇంత చీపా? వేరే టీమ్స్‌లో ఉన్నా వాళ్లకు వాళ్ళు.. బిగ్ బాస్ 10 డే 24 ఎపిసోడ్..
October 1, 2026 / 07:40 AM ISTషాలిని - రోహిత్ గొడవ వల్ల వారి గ్రూపిజం అంతా బయట పడింది. దీంతో రెండు టీమ్స్ మధ్య గొడవ అయింది. (Bigg Boss Telugu 10)
కెప్టెన్సీ కోసం పోరు.. ఫైర్ & లావా.. సృష్టికి గాయాలు.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
September 30, 2026 / 03:35 PM ISTమీరు కూడా లేటెస్ట్ ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)
రోహిత్ వర్సెస్ త్రిగుణ్.. డాగర్స్ కోసం రెండు టీమ్స్ గట్టి పోరాటం.. నరేష్ కామెడీ అదుర్స్..
September 30, 2026 / 11:09 AM ISTRohit-Trigun Bigg Boss Today Promo : నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రొమో వచ్చేసింది.