ఆపిల్ స్మార్ట్ వాటర్ బాటిళ్లను అమ్ముతోంది.

ఆపిల్ ఆన్‌లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో స్మార్ట్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేయొచ్చు.

ఆపిల్ Hidratespark నుంచి రెండు కొత్త స్మార్ట్ బాటిళ్లను విక్రయిస్తోంది. 

ఆపిల్ హెల్త్ యాప్‌తో స్మార్ట్ బాటిల్స్ సింకరైజ్ చేస్తే ఎన్ని నీళ్లు తాగుతున్నారో ట్రాక్ చేస్తుంది 

రెండు బాటిళ్లు చగ్, స్ట్రా క్యాప్స్, కిందిభాగంలో LED పుక్‌తో వచ్చాయి.  

LED పుక్ యూజర్లు రోజంతా నీరు తాగడాన్ని గుర్తు చేస్తుంది

ఈ స్మార్ట్ బాటిల్స్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి

చౌకైన స్మార్ట్ బాటిల్ ఖరీదు 59.95 డాలర్లు, దాదాపు రూ.4,596 ఉంటుంది.

ఖరీదైన ధర 79.95, దాదాపు రూ.6,129 వరకు ఉంటుంది. 

స్మార్ట్ బాటిల్స్ బ్లూటూత్ ద్వారా HidrateSpark యాప్ కి సింకరైజ్ ద్వారా నీటి తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తాయి