ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఇంట్రెస్టింగ్ ఆఫర్ తీసుకొచ్చింది
కొత్త ఐఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది
మే 31 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
కొత్త iPhoneల కొనుగోళ్లపై అదనపు ట్రేడ్-ఇన్ క్రెడిట్ పొందొచ్చు
కొనుగోలుదారులు ఏదైనా ఫోన్ Android లేదా iPhone ఎక్స్ఛేంజ్ చేయొచ్చు
ఈ కంపెనీ ఎక్స్ఛేంజ్ వాల్యూను రూ.5,200 నుంచి రూ.49,700 వరకు అందిస్తోంది.
ఐఫోన్లలో మెరుగైన ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తోంది.
ఆండ్రాయిడ్ డివైజ్‌లపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
పూర్తి స్టోరీ కోసం..
ఇక్కడ క్లిక్ చేయండి..