యువ క్రికెటర్ల వయస్సులో తేడాలను పసిగట్టే కొత్త సాఫ్ట్ వేర్ వస్తోంది.

కచ్చితమైన వయస్సు ఇట్టే తెలిసిపోతుంది

తప్పుగా చెప్పినా.. దాచిపెట్టినా అసలు వయస్సు ఈ కొత్త సాఫ్ట్ వేర్ పసిగట్టేస్తుంది

బీసీసీఐ పక్కా ప్లానింగ్‌తో ఈ కొత్త సాఫ్ట్‌వేర్ తీసుకొస్తోంది. 

ఈ కొత్త విధానం ద్వారా ఆటగాళ్ల వాస్తవ వయస్సును కచ్చితంగా నిర్ధారించవచ్చు.

క్రికెటర్ల వాస్తవ వయసును కచ్చితంగా అంచనా వేయగలిగే ఈ సాఫ్ట్ వేర్‌ను బీసీసీఐ వాడనుంది. 

యువ క్రికెటర్ల వయసును కొలిచేందుకు బీసీసీఐ TW3 విధానాన్ని వాడుతోంది

ఎడమచేతి మణికట్టును ఎక్స్‌రే తీస్తారు. వయసును నిర్ధారించడం వీలు అవుతుంది

అయితే దీనికి అయ్యే ఖర్చు రూ. 2,400 (ఒక్కొక్కరికి) వరకు ఉంటుంది.

రిపోర్ట్ రావాలంటే మాత్రం 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది. 

బీసీసీఐ వాడనున్న BoneXpert Software ద్వారా క్షణాల్లోనే వయసును నిర్ధారించవచ్చు.