కోవాగ్జిన్ టీకాతో పిల్లల్లో 1.7 రెట్లు అధిక యాంటీబాడీలు..

భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాలు

కోవాగ్జిన్ టీకా పిల్లలలో సురక్షితమైనదిగా తేలింది.

2ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు  పిల్లలపై అత్యుత్తమ ఫలితాలు

కోవాగ్జిన్ యాంటీబాడీల ఉత్పత్తి పిల్లల్లోనే 1.7 రెట్లు అధికం

పెద్దలతో పోలిస్తే.. పిల్లలలోనే  అధికంగా యాంటీబాడీలు

కోవాక్సిన్ పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచుతుందనే నిరూపితమైంది

అక్టోబర్ 2021లో ట్రయల్స్ డేటాను CDSCOకు సమర్పించింది. 

12-18 ఏళ్ల పిల్లల్లో టీకాకు డ్రగ్ రెగ్యులేటర్ అత్యవసర  వినియోగానికి ఆమోదం

2 ఏళ్లు కన్నా తక్కువ వయస్సు  పిల్లలపై అధ్యయనం చేసిన టీకా ఇదే