బ్లాక్‌బెర్రీ 5G అల్ట్రా సెక్యూర్ ఫోన్ రానట్టేనా..!

బ్లాక్ బెర్రీ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. 

బ్లాక్ బెర్రీ పేరంట్ కంపెనీ Onward Mobility 5G ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

5G ప్రాజెక్ట్ నుంచి బ్లాక్ బెర్రీ ఎందుకు తప్పుకుంది? అభివృద్ధి దశలోనే ఉందా? అనేది  క్లారిటీ లేదు. 

BlackBerry 5G Phone స్మార్ట్‌ఫోన్ గత ఏడాదిలోనే లాంచ్ అవుతుందని భావించారు.

ఏడాది చివర్లో కీప్యాడ్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్టు బ్లాక్‌బెర్రీ కంపెనీ ప్రకటించింది.

బ్లాక్ బెర్రీ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రాజెక్ట్ ఎందుకు అర్థాతరంగా తప్పకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎందుకు 5G కార్యకలాపాలను నిలిపివేసిందో కంపెనీ కూడా కారణాలను వెల్లడించలేదు. 

బ్లాక్ బెర్రీ పేరుతో లైసెన్స్‌ను వినియోగానికి స్టార్టప్ కంపెనీ రద్దు చేసినట్టు తెలిపింది

బ్లాక్ బెర్రీ పేరుకు బదులుగా సేఫ్‌గా ‘ultra-secure phone’ అని రాసుకొచ్చింది.