ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి

జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రాక్చర్ల ముప్పు

చాలా మందిలో బోలు ఎముకల వ్యాధి

పెళుసుగా, బలహీనంగా ఎముకలు

వ్యాయామం, జాగింగ్, వాకింగ్ చేయాలి

ప్రతిరోజూ 1,000 మి.గ్రాల కాల్షియం తీసుకోవాలి

డెయిరీ ఉత్పత్తులు, చిక్కుళ్లు, ఆకుకూరలు తినాలి

విటమిన్ డీ కూడా అవసరం

సూర్యకాంతి, కాడ్ లివర్ ఆయిల్, చేపల ద్వారా విటమిన్ డీ

ధూమపానానికి దూరంగా ఉండాలి