కొందరికి రాత్రివేళ సరిగ్గా నిద్రపట్టదు

పగటిపూట అలసటకు గురవుతారు

నిద్రలేమికి పలు కారణాలు ఉంటాయి

పనుల్లో ఒత్తిడికి గురికావడం

అనుకోని సమయాల్లో ప్రయాణాలు

పని వేళల్లో మార్పులు

రాత్రి వేళ భోజనం ఆలస్యంగా తినడం

పడుకునే ముందు ఎక్కువగా తినడం

పగటి సమయంలో నిద్రపోవడం

కొన్ని రకాల ఔషధాలు తీసుకుంటుండడం

గురక, నిద్రపోయే వాతావరణం సరిగ్గా లేకపోవడం