బంగారం, వెండితో.. చేసిన నగలను చూశాం..

ప్లాటినంతో చేసిన..  నగల్ని కూడా చూశాం..

వజ్రాల నగల.. వెలుగులు చూశాం..

కానీ. అమ్మపాలతో తయారు చేసిన నగలు గురించి తెలుసా..?!

బిడ్డకు పాలు ఇచ్చే తీపి జ్ఞాపకాలను కళ్లముందు నిలిపే అపురూప ఆభరణాలు..!!

ప్రతి తల్లికి తీపి గుర్తుల్ని కలిగించే అత్యద్భుతమైన అమ్మపాల ఆభరణాలు..!!

ఓ మహిళకు వచ్చిన అద్భుతమైన ఆలోచనకు ప్రతిరూపం ఈ అమ్మపాల నగలు..!

Keepsakes by Grace కంపెనీ తయారు చేసే అమ్మపాలామృత ఆభరణాలు..