30 శాతం కరోనా బాధితుల్లో ‘లాంగ్‌ కొవిడ్‌’ లక్షణాలు ఇవే.. జర జాగ్రత్త!

కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో లాంగ్ కోవిడ్ లక్షణాలు 

కోవిడ్‌కు సంబంధించి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ బాధిస్తున్నాయి 

కరోనా తర్వాత 30శాతం మంది లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారట

కరోనా సోకి తగ్గిన బాధితులపై UCLA పరిశోధక బృందం అధ్యయనం

చాలామంది కరోనా బాధితుల్లో కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక లక్షణాలు బాధిస్తున్నాయి

తీవ్ర అలసటగా అనిపించడం

శ్వాససంబంధిత సమస్యలు

వాసనను గ్రహించలేకపోవడం 

డయాబెటిస్‌, బీఎంఐ బాధితుల్లోనే కరోనా లాంగ్ కొవిడ్ లక్షణాలు అధికం