ఇలాంటి దద్దుర్లు.. దురద ఉంటే ఒమిక్రాన్ లక్షణం కావొచ్చు.. జాగ్రత్త..
ఒమిక్రాన్ లక్షణాలపై ZOE COVID Study యాప్ పరిశోధన చేసింది.
ఈ అధ్యయనంలో ఒమిక్రాన్ కొన్ని లక్షణాలను నిర్ధారించింది..
ఒమిక్రాన్ బాధితుల్లో చర్మంపై దద్దుర్లు, దురదలు వస్తుంటాయని కనుగొంది.
ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అది ఒమిక్రాన్ లక్షణం అయ్యే ఛాన్స్
ఒమిక్రాన్ సోకిందా లేదా తెలియాలంటే చర్మంలో మార్పులను గమనించాలి.
3.36 లక్షల మంది బాధితుల డేటాపై పరిశోధక బృందం అధ్యయనం చేసింది.
కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు ఉన్నాయని గుర్తించారు.
కొవిడ్ టెస్టులో 8.2 శాతం మందిలో సాధారణ లక్షణాలు.. చర్మంపై దద్దుర్లు కనిపించాయి.
కరోనా సోకిన 12 వేల మంది చర్మంపై ఇలాంటి దద్దుర్లు కనిపించాయి.
పూర్తి సమాచారం కోసం
Click Here..