చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ షాకింగ్ నిర్ణయం

సీఎస్‌కే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ 

2008 నుంచి సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ 

చెన్నై జట్టుకు 4 సార్లు ఐపీఎల్ కప్ అందించిన ధోనీ

PL 2022 టోర్నీ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ నిర్ణయం

సీఎస్కే పగ్గాలను రవీంద్ర జడేజాకు అప్పగించిన ధోనీ

సీఎస్కే పగ్గాలను రవీంద్ర జడేజాకు అప్పగించిన ధోనీ

చెన్నై 15 ఏళ్ల టోర్నమెంట్ చరిత్రలో ధోని కెప్టెన్సీలో ఆల్ టైమ్ రికార్డులు

2012 నుంచి సీఎస్కేలో రవీంద్ర జడేజా అంతర్భాగంగా ఉన్నాడు

ధోనీ CSK నాయకత్వాన్ని జడేజాకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. 

మార్చి 26న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సీఎస్కే తొలి మ్యాచ్ జరుగనుంది.