డెల్టా, ఒమిక్రాన్ కలిస్తే డెల్టాక్రాన్.. ఇదో కొవిడ్ స్ట్రెయిన్..

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ అనేక వేరియంట్లతో విరుచుకుపడుతోంది

కరోనావైరస్ ప్రారంభం నుంచి వేర్వేరు వేరియంట్ల రూపంలో విజృంభిస్తోంది

యూకేలో డెల్టాక్రాన్ (Deltacron) అనే వేరియంట్ పుట్టుకొచ్చింది.

ఇదో రకమైన కొవిడ్ స్ట్రెయిన్ జాతికి చెందినదిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కలిస్తే ఈ డెల్టాక్రాన్ పుట్టుకొచ్చిందని భావిస్తున్నారు.

డెల్టా వేరియంట్ల హైబ్రిడ్ జాతికి చెందినదిగా నిపుణులు చెబుతున్నారు

ఈ వేరియంట్ కు సంబంధించి మొదటి కేసులు యూకేలో నమోదయ్యాయి

డెల్టాక్రాన్ అనే వేరియంట్ వ్యాప్తి తీవ్రమైనదా? లక్షణాలు ఎలా ఉంటాయో అధ్యయనం చేశారు

కరోనా వ్యాక్సిన్ల పనితీరుపై ఈ డెల్టాక్రాన్ ఎంత ప్రభావం ఉంటుందో తెలియదట