ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యక్కరినో..
తొలి మహిళా సీఈఓగా
ఎలన్ మస్క్ క్లారిటీ..
ఆరు వారాల్లో వస్తారని ప్రకటన..!
యక్కరినో ప్రధానంగా వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెడుతారట
కంపెనీ ప్రొడక్టు డిజైన్, కొత్త టెక్నాలజీపై దృష్టి సారిస్తారట
అధికారికంగా ట్విట్టర్ సీఈఓగా ఆమె చేరనున్నారని మస్క్ ధృవీకరించారు
ట్విట్టర్ కొత్త CEOగా స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాను
నేను ప్రొడక్టు రూపకల్పన & కొత్త టెక్నాలజీపై దృష్టి సారిస్తాను.
లిండా యక్కరినో ఎవరు?
మీడియా పరిశ్రమలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా చెప్పవచ్చు
FULL STORY