ఎలాన్ మస్క్ మాటంటే.. మాటే..!

ఈయన మాటే శాసనం.. ఒకసారి మాట ఇచ్చాడంటే మడమతిప్పడంతే.. 

ఆయనే ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్..

తన స్టార్ లింక్ సర్వీసులను అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు

రష్యా దాడితో యుక్రెయిన్‌లో ఒక్కసారిగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి.

SpaceX నుంచి స్టార్ లింక్ సర్వీసులను అందిస్తానని మస్క్ మాటిచ్చారు.

యుక్రెయిన్ ఉపాధ్యక్షుడు Mykhailo Fedorov.. స్టార్ లింక్ సర్వీసులను అందించాలన్నారు

యుక్రెయిన్‌కు స్టార్ లింక్ టర్మినల్స్‌ను పంపిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు.

‘స్టార్ లింక్ వచ్చేసింది. మస్క్ మీకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సర్వీసులను అందించడానికి ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ ప్రయత్నిస్తోంది. 

ఇప్పటివరకూ 11కు పైగా దేశాలలో స్టార్‌లింక్‌ సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి.