పంది గుండెను అమర్చిన మొదటి వ్యక్తి మృతిచెందాడు.
గత జనవరి 7న వైద్యులు డేవిడ్ బెన్నెట్ (57) అనే వ్యక్తికి పంది గుండెను అమర్చారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ నిపుణులు ఈ ఘనత సాధించారు.
కోలుకున్న బెన్నెట్ ఆరోగ్యం క్షీణించి రెండు నెలల తర్వాత మరణించాడు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ వ్యక్తికి మొదటిసారిగా పంది గుండెను అమర్చారు
జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను విజయవంతంగా ఆ వ్యక్తికి అమర్చారు
అవయవ గ్రహీత అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని వైద్యులు తేల్చారు.
కొత్త అవయవం ఎలా పనిచేస్తుందో జాగ్రత్తగా డాక్టర్లు పర్యవేక్షించారు.
బెన్నెట్ మరణానికి కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
జంతువుల నుంచి మనిషికి అవయవ మార్పిడి పరిశోధనపై ప్రయోగాలు జరుగుతున్నాయి.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ
క్లిక్ చేయండి.