నల్లబియ్యం చెడు కొవ్వులను కరిగించడంలో సాయపడుతుంది. 

గుండెకు రక్తప్రసరణ బాగా జరిగి హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

చర్మానికి ముడతలు తగ్గించి, కాంతిమంతంగా మారుస్తాయి. 

వృద్ధాప్య ఛాయల్ని నివారిస్తాయి. 

కంటి చూపు మెరుగుపడటంలో సహాయపడుతుంది.

బరువు అదుపులో ఉంటుంది. 

అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా చేస్తాయి. 

నల్లబియ్యంలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు మెండుగా ఉంటాయి. 

చక్కెర వ్యాధి ఉన్నవారు నల్లబియ్యం తీసుకుంటే మంచిది.

రక్తంలో చెక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.