ఆపిల్ iOS డివైజ్‌ల్లో బగ్.. హోంకిట్ కనెక్ట్ చేస్తే క్రాష్..!

ఐఓఎస్ ఆధారిత ఫోన్లు ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది.

ఐఓఎస్ ఆధారిత ఫోన్లు ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది.

ఆపిల్ ఉత్పత్తులు ఒక్కసారిగా ఫ్రీజ్‌ లేదా క్రాష్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

HomiKit.. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఆపిల్ ప్రొడక్టులను పనిచేయకుండా అడ్డుకుంటోంది.

2022లోపు ఈ సమస్యను పరిష్కరిస్తామన్నా బగ్ ఫిక్స్ చేయలేదు. 

iOS 14.7 ప్రారంభ వెర్షన్ నుంచి.. లేటెస్ట్ ఐఓఎస్ యూజర్ల ఫోన్లపై ప్రభావం

హోమ్‌కిట్‌ కారణంగా ఐఫోన్‌, ఐప్యాడ్స్‌ అసలే పనిచేయకుండా పోయే ప్రమాదం 

2021 ఆగస్టు 10న హోమ్‌కిట్‌ బగ్ సమస్య ఉందని గుర్తించారు.